డా.నరేంద్ర దభోల్కర్ స్మృత్యర్దం ఆగస్ట్ 20వ తేదిని జాతీయ శాస్త్రీయ దృక్పద దినంగా జరుపుకుంటున్నాము. కావున 2019, ఆగస్ట్ 20వ తేది నుండి 27వ తేది వరకు అన్ని యూనిట్ల వారు మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం చేయాలని సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించుచున్నారు.
National Scientific Temper Day, Aug 20th
- Post author:admin
- Post published:August 16, 2019
- Post category:latest post
- Post comments:0 Comments