చెకుముకి సైన్స్ సంబరాలు 2024
చెకుముకి సైన్స్ సంబరాలు 2024, సెప్టెంబర్ లో ప్రారంభం.
చెకుముకి సైన్స్ సంబరాలు 2024, సెప్టెంబర్ లో ప్రారంభం.
భావి భారత శాస్త్రవేత్తలుగా అభివృద్ధి కావాలి - జనవిజ్ఞాన వేదిక పిలుపు. జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సైన్స్ ప్రయోగాల వీడియో పోటీలు నెలరోజుల పాటు ఆన్లైన్లో నిర్వహించబడినాయి. అందులో విజేతలను రాష్ట్రస్థాయి వర్చువల్ సమావేశంలో *రాష్ట్ర…
ద్వితీయ రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగాల వీడియో పోటీలు 2024 రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణ. 2022 లో మొదటిసారిగా నిర్వహించిన వీడియో పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా 230 మంది విద్యార్థులు వీడియోలు…
ఇక్కడ క్లిక్ చేసి జాతీయ శాస్త్రీయ దృక్పద దినానికి మద్దతు తెలియజేయండి. స్టెట్మెంటును చదవండి.
డా.నరేంద్ర దభోల్కర్ స్మృత్యర్దం ఆగస్ట్ 20వ తేదిని జాతీయ శాస్త్రీయ దృక్పద దినంగా జరుపుకుంటున్నాము. కావున 2019, ఆగస్ట్ 20వ తేది నుండి 27వ తేది వరకు అన్ని యూనిట్ల వారు మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం చేయాలని సంతకాల సేకరణ కార్యక్రమం…
ఆగస్ట్ 10,11వ తేదిలలో నెల్లూరులో జరిగిన జె.వి.వి 16వ ప్లీనంనకు 250మంది ప్రతినిధులు పాల్గోన్నారు. ఉత్సాహబరిత వాతావరణంలో భవిష్యత్ కార్యక్రమాలపై విస్తృత చర్చ జరిగింది. పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహన కలిగించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.