రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగాల వీడియో పోటీలు 2025

రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగాల వీడియో పోటీలు 2025

రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణ.

2024 లో నిర్వహించిన వీడియో పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా 230 మంది విద్యార్థులు వీడియోలు పంపారు. ఆ కార్యక్రమానికి మంచి స్పందన, అభినందన లభించింది.

ఈ సంఖ్య పెరగాలంటే, అన్ని జిల్లాలలోని మండలాల నుండి విద్యార్థులు వీడియోలు పంపేటట్లుగా మనము ప్రచారం చేయాలి.

రాష్ట్ర కమిటీ బాధ్యులు అలాగే జిల్లా కమిటీ బాధ్యులు ఇందులో భాగస్వాములై ప్రతి మండలాల నుంచి కూడా వీడియోలు వచ్చేలాగా ప్రచారం చేపట్టాలి.
జన విజ్ఞాన వేదిక
ఆంధ్రప్రదేశ్

వీడియోలు పంపవలసిన ఆఖరి తేదీ 01-03-2025
వీడియోలు గూగుల్ లింక్ ద్వారా మాత్రమే పంపాలి

పై పోస్టర్ లో లింక్ కోసం స్కాన్ చేయండి